
4
Oct
2024
కథ మన జీవన శైలిలో ఒక భాగం. అమ్మమ్మ, తాతయ్యలు కథలు చెపుతుంటే, వారి చుట్టూ చేరి ‘ఊ’ కొడుతూ నిద్రలోకి జారుకునే బాల్యం నేడు దాదాపు అంతరించిపోతేందనే చెప్పాలి. అయినా, ఎక్కడోక్కడ ఒక బామ్మ, తన మనవళ్లని, మనవారళ్లని వెన్నల్లో పక్కన కూర్చోపెట్టుకొని గోరుముద్దలు తినిపిస్తోనో, జో కొడుతూనే వారు తమ బాల్యంలో విన్న కథలను ఇంకా కథలుగా చెపుతూనే ఉన్నారు. ..