ఉత్తర రామాయణము – కుశలాయకము 2
20 Sep 2024

జానపదుల రామాయణ గాథలో అనేక అవాల్మీకాలు వచ్చి చేరాయి. అయితే ఈ గాథలన్ని జైన, కంబ మొదలగు అనేక రామాయణాల ప్రేరణతో వచ్చి ఉండవచ్చు. కుశ, లవుల జన్మవృత్తాంతంలో కూడా ఇలాగే అనేక కథలు జానపద గాథలలో ప్రచారం పొందాయి. జానపదుల కుశాలయకము: రాముని అవతార ఉద్దేశం తీరినది కావును తిరిగి భగవంతుని వైకుంఠానికి రప్పించమని దేవతలు బ్రహ్మను ప్రార్థిస్తారు. అందు..