
23
Jul
2024
సంస్కృతంలో భవభూతి రచించిన ‘ఉత్తర రామచరితం’ అనే నాటికను తెలుగులో తిక్కన ‘నిర్వచనోత్తర రామాయణం’ గా, కంకంటి పాపరాజు ‘ఉత్తర రామయణం’గా అనువదించారు. ఉత్తర రామాయణాన్ని తిక్కన నిర్వచన కావ్యంగా మల్చగా, కంకంటి పాపరాజు చంపు కావ్యంగా రచించాడు. వాల్మీకి రామాయణాన్ని రాముడు పట్టాభిషిక్తుడై రాజ్య పరిపాలన చేస్తుండగా, 24000 శ్లోకాలు, 500 సర్గలు ఉత్తర క..