బతుకమ్మ , బతుకమ్మ ఉయ్యాలో...
7 Nov 2023

మన తెలుగునాట అనేక పండుగలు ప్రకృతితో, ఋతుపరివర్తనతో ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా పంటలు చేతికి వచ్చిన సందర్భంగా జానపదులు ఉత్సాహంతో తమకు ఆనందాన్ని కల్గించిన పుడమితల్లిని, పశుసంపదను పూజించి కృతజ్ఞతలు తెలుపుకుని పండుగలు జరుపుకుంటారు. తెలంగాణా ప్రాంతీయులు జరుపుకునే అలాంటి విశేషమైన పండుగలే బతుకమ్మ -బొడ్డెమ్మ పండుగలు. వినాయక చవితి లేదా భ..