
7
Sep
2023
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం, పాద సేవనం, అర్చనం వందనం ధ్యానం, సఖ్య మాత్మ నివేదనం అను తొమ్మిది భక్తి మార్గాలను భాగవతం మనకు ప్రతిపాదించింది. మనసా, వాచా కర్మణా ఈ తొమ్మిది మార్గాలను అనుసరించి భగవంతుని చేరుకొనవచ్చని, కమలాక్షు నర్చించు కరములే కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వయే జిహ్వ, చక్రధారి కథలు వినే చెవులే చెవులని, ఆ పరమాత్ముని స్మరణ వ..