
7
Jan
2023
చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మన చిగురు కోయగలవా? ఓ నరహరి చిగురుకోయగలవా? ఇది ఒక జానపద గీతం కాదు, పల్లెవాసుల నోటి నుంచి వెలువడిన హాస్య రసానుభూతి. ఉగ్రరూపుడైన నరసింహుడు, దుర్వాసముని శాప కారణాన భిల్ల కన్యగా పుట్టిన సముద్ర తనయ చెంచులక్ష్మిని చూసి తన ఉగ్రాన్ని ఉపసంహరించుకుని మానవ రూపం దాల్చి, ఆమెను ప..