మణిద్వీప వర్ణన
6 Oct 2022

సకల చరాచర జగత్తు యొక్క ఆవిర్భావానికి, క్రమబద్ధమైన ఆజగత్ర్పవర్తనకు ఆధారభూతము పరాశక్తే. తృణము నుండి మహాపర్వతము వరకు ప్రతి పరమాణవులో నిక్షిప్తమై ప్రకాశించు మహాశక్తి స్వరూపమా పరదేవత. ఆ శక్తియే పరబ్రహ్మము, సకల ప్రాణికోటిని చైతన్యపర్చే మహా తేజము, తుదకు బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు కూడా చైతన్యాన్ని ఒసగే శక్తి రూపమైన ఆ పరమేశ్వరి సగుణసాకార ..