
17
Sep
2022
అమరావతీ నగర అపురూప శిల్పాలకు అక్షర రూపం, కృష్ణానదీ తరంగాలలో కొట్టికొని పోతున్న వేలాది ఊసులకు సజీవ రూపం శంకరమంచి సత్యంగారి 100 కథల సంపుటి ‘అమరావతి కథలు.’ ‘‘అమరావతిలో పూచిన పూలు, రాలిన పూలు, వీచిన గాలి, ప్రవహించే నీరు, మట్టి, పిట్టలు, మనుషులు, రంగులూ, రుచులు అన్నీ ఈయనకు అణువణువునా అమరిపోయాయి. ఆయన సైద్ధాంతికుడు కాదు. మాంత్రికుడు. కథకుడు. శిల..