జానపద సాహిత్యంలో కృష్ణామృతం
13 Jul 2022

పాల్కురికి సోమనాథుడు తెలుగులో మొట్టమొదట రచించిన బసవ పురాణం మొదలుకుని, తర్వాత వెలువడిన మార్కండేయ పురాణం, వెన్నలకంటి సూరన విష్ణు పురాణం, నందిమల్లయ్య, ఘంట పింగనల వరాహ పురాణం, ఎర్రన రాసిన నరసింహ పురాణం, శ్రీనాథుని భీమేశ్వర పురాణాలతోపాటు అనేక క్షేత్ర పురాణాలను అనేక మంది కవులు తెలుగువారి ముంగిళ్లలోకి తీసుకువచ్చారు. ఈ పురాణాలు మన జానపదు..