
21
Dec
2021
మూలకథ రచన: రే బ్రాడ్ బెరి నవంబరు మాసంలో సన్నని పొగమంచులో రాత్రి ఎనిమిదింటి నిశీధి సమయాన, అల్లి, బిల్లి రహదారులను దాటుకుంటూ, మెత్తని పచ్చికల మధ్య జేబులో చేతులు దూర్చి నగరపు నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ నడవటమంటే లియోనార్డ్ మీడ్ కు ఎంతో ఇష్టం. ఆకాశం నుంచి జాలువారుతున్న సిరివెన్నెల కాంతుల మధ్య నాలుగు రహదార్లు కలిసే కూడలి అంచున నిల్చుని ..