
2
Oct
2021
5. శ్రీమద్భాగవత పురాణం ‘భాగవతః ఇదమ్ భాగవతమ్’ – భగవంతుని కథలు చెప్పేది భాగవతం. ‘భా’ అంటే భక్తి, ‘గ’ అంటే జ్ఞానం, ‘వ’ అంటే వైరాగ్యం, ‘తం’ అంటే తత్త్వం అనే అర్థాలతో భక్తి, జ్ఞాన, వైరాగ్యములను పెంపొందించే పురాణంగా శ్రీమద్భాగవతం సార్థకమైనది. అష్టాదశ మహాపురాణాలలో అయిదవదైన శ్రీమద్భాగవతం శ్రీ మహావిష్ణువు యొక్క ఊరః (తొడలు) గా అభివర్ణిస్తారు. ..