పురాణ పరిచయం 3
21 Sep 2021

వాయు పురాణం అష్టాదశ పురాణాలలో నాలుగవదైన వాయు పురాణాన్ని శ్వేత కల్పంలో శివుడు వాయువుకు మొట్టమొదటిసారిగా బోధించాడు. ‘చతుర్వింశతి సాహస్రం పురాణం తదిహోచ్చతే’ అన్న శ్లోకానుసారం ఇరువది నాలుగువేల శ్లోకాలున్న ఈ వాయు పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క ఎడమభాగంగా కీర్తించబడింది. అయితే ఇందు కేవలం 11వేల శ్లోకాలు మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి. ..