భారతంలో నీతికథలు – 4 <br> గురుసేవా ఫలితం
14 Sep 2021

ఆ రోజులలో ఒకానొక గురుకులంలో పైలుడే గురువుండేవాడు. అతని వద్ద అనేక మంది విద్యనభ్యసించేవారు. ఆనాటి ఆనవాయితీ ప్రకారం గురుకులంలో విద్యను అభ్యసించే వారందరూ ఆశ్రమంలోనే ఉండాలి. వారికి అన్న వస్త్రాలిచ్చి చదువు చెప్పించే భారం రాజు మీద ఉండేది. నిరంతరం గురు సన్నిధిలో ఆయనకు సేవచేస్తూ, విద్యార్ధులు వినయ విధేయతలతో విద్య నేర్చుకునేవారు. గురువు ..