
29
Aug
2021
మూలకథ రచన: లియో టాలిస్టాయ్ ఒకానొక సమయంలో ఒక రాజుకి ఒక సందేహం కలిగింది. ఒక పని చేయాలంటే ఏది కీలకమైన సమయము? ఎలాంటి గుణగణాలున్న వ్యక్తి చెప్పే మాటలు వినాలి మరియు ఎలాంటి వ్యక్తుల సాంగత్యాన్ని వదలుకోవాలి? ఏది అతి ముఖ్యమైన పనో తెలిసేది ఎట్లా? ఈ విషయాలు తెలిస్తే తాను చేసే ఏ పని కూడా విఫలం కాదనే అభిప్రాయం కలిగింది. ఈ ఆలోచన కలిగిన మరుక్షణం, తన..