
29
Aug
2021
‘‘సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణమ్’’ సర్గ, ప్రతిసర్గ, వంశం, మన్వంతరం మరియు వంశానుచరితమనే ఐదు లక్షణాలు కలిగినదే పురాణం. సర్గ అనగా ప్రపంచం సృష్టి, ప్రతిసర్గ – సమస్త ప్రపంచం యొక్క ప్రళయం, వంశం – రాజులు మరియు ఋషుల సంతాన పరంపర, మన్వంతం – మనువు, మనుపుత్రులు, ఋషులు, దేవతలు, ఇంద్రుడు మరియు విష్ణువు యొక..