ఆషాడమాస విశిష్టత
18 Jul 2021

పూర్వాషాడ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాడమాసంగా వ్యవహరిస్తాము. ఈ ఆషాడ మాసాన్ని శూన్య మాసమని కూడా అంటారు. ఈ మాసంతోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటకం లోనికి సూర్యుడు ప్రవేశించినప్పటి నుంచి తిరిగి సూర్యుడు మకరరాశిలోనికి ప్రవేశించేంత వరకు దక్షిణాయనం అంటారు. ఈ సమయంలో సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణంగా ప్రయాణిస్తాడు. ఈ మాస..