అనువాద కథలు - 2 <br>ముద్దబంతిపూలు
5 Jul 2021

మూలకథ రచన: యుజీనియా.డబ్ల్యు. కాలియర్ (1969) నా చిన్ననాటి స్మృతులను నెమరు వేసుకుంటే, నాకు కన్పించేది నా స్వగ్రామం – ధూళి. వేసవి కాలంలో పొడారిన, నిర్జీవమైన గోధుమ రంగులో మెరిసేటి సన్నని ధూళి. నా నల్లటి కాళ్ల మధ్యలో, గొంతుకలో దూరే ధూళి. కళ్లలో పడి కన్నీళ్లు తెప్పించే ధూళి. ఎందుకు కేవలం ధూళి మాత్రమే గుర్తుకు వస్తుంది? అంటే ఏమో చెప్పలేను. తప్పకు..