
20
Jun
2021
రచన: కొడవటిగంటి కుటుంబరావు ఆరోజు పంతులు మాకయిదు లెక్కలిచ్చాడు. అయిదింటికి అయిదు మార్కులూ తెచ్చుకున్నాను… మర్నాడు మళ్ళీ మామూలే. ఆరోజు మాఅమ్మా నాన్నా పోట్లాడుకోలేదు. మా అమ్మ చెప్పిందల్లా మా నాన్న ఒప్పుకున్నాడు. ఆయన చెప్పిందల్లా ఆవిడ ఒప్పుకుంది. మా కొంప నెవరో మంత్రించినట్టయింది…. తరవాత మళ్లీ యథాప్రకారమే. జీవితం ఈ విధంగా ఒక చిన్న వ..