అన్నమయ్య విరచిత రామాయణగాథ
29 Apr 2021

‘‘యావస్థాస్యంతి గిరియః సరితశ్చమహీతలే తావ ద్రామాయణ కథా లోకేషు ప్రచలిష్యయతి’’ భూమండలంపై పర్వాతాలు ఉన్నంతకాలం, నదులు, ప్రవహించినంతకాలం రామాయణ కథ అన్ని లోకాల్లో వ్యాపించి ఉంటుందని ఈ శ్లోకార్ధం. రామాయణ గాథ కావ్యాలుగా, ప్రబంధాలుగా, శతకాలుగా, కీర్తనలగానే కాదు, జానపద కళారూపాల్లో కూడా బహుళ ప్రచారంలో ఉంది. అట్టి వాల్మీకి విరచిత రామాయణాన్..