
20
Apr
2021
చిగురింతతో మొదలై, ఆకురాలటంతో పూర్తయ్యే సంవత్సరచక్రం జీవగమన వైఖరి తెలియచేస్తుంది. చిగురింతలూ, శిశిరాలు జరిగినా వృక్షంలో మార్పుండదు. సంవత్సరాలు గడుస్తున్నా జగతిలోనూ మార్పుండదు. సృష్టి, స్థితిలయలకు సంవత్సరం ఒక ప్రతీక. ఉగం, యుగం ఈ రెండు ఒకే అర్ధంతో ప్రయోగించిన శబ్ధాలు. యుగానికి ఆది... యుగాది. కల్పాది కూడా ఇదే. ఈ శ్వేతవరహకల్పం, చైత్రశుద్..