
17
Mar
2021
శాక్తేయులానుసారం సృష్టి శివశక్తి విలసితము. దైవము, దేవత, సృష్టి, స్థితి, లయములు, కాలము, దేశము సర్వము శివశక్తిమయములు. పంచభూతములు, సూర్యచంద్రులు, అగ్ని అను అష్టమూర్తులు శివశక్తి సంయములు. ‘ఆస్తి’ అనగా ఉన్నది. శివుడు ఒక్కడే కాడు. శక్తితో కూడి ఉన్నదే ఉండుట. శివశక్తి ద్వయమే కాని ఒక్కటికాదు. ఆస్తి భాతి ప్రియం అయిన పరమాత్మ తానే రెండు రూపములు ధరి..