
23
Feb
2021
ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అతిరథులు, మహారథులు ఎందరో కన్నుమూశారు. పద్దెనిమిది అక్షోణులసేనలో కురుపక్షంలో అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యులు మిగిలారు. పాండవులయిదుగురు, ఇటు కృష్ణుడు, సాత్యకి మిగిలిలారు. ధర్మరాజుకి పట్టాభిషిక్తుడయ్యాడు. ధర్మజునికి సర్వధర్మ విషయాలు బోధించి, ఉత్తరాయణ పుణ్యకాలంలో అంపశయ్యను వీడి యోగమార్గాన దివ్యలో..