
12
Feb
2021
బుఱ్ఱలే రెండైదులున్నా బుద్ధిమాత్రం నీకు సున్నా అరే అంటా వెవడురా నువ్వు? శ్రీరామబంటును ఒరే అంటా వెవడురా నువ్వు? కోతియంటూ ప్రేలితివి నీ మూతిపై తన్నెదను కానీ రాముడికి నిన్నట్టే పెట్టాను నేపోయి వెంటనె రాము నిపుడే పట్టుకొస్తాను ఈ రావణ, హనుమంతుని సంవాదం నదీరా రచించిన సంపూర్ణ రామయణం అనే బుఱ్ధకథలోనిది. తెలుగునాట వెలుగొందిన అనేకానే..