ఉషస్సు అనగా ఏమిటి?
12 Feb 2021

ఉదయే బ్రాహ్మణోరూపం, మధ్యాహ్నేతు మహేశ్వరః సాయంకాలే స్వయం విష్ణుః, త్రిమూర్తీశ్చదివాకరః సూర్యోదయకాలమునకు ముందు, తెల్లవారుఝాము ఉషస్సు అనబడును. ఉషాసుందరి రాత్రికి అక్క, ఆకాశమునకు కూతురు, వరుణునకు చెల్లెలు, స్వర్గమునకు పుత్రిక, కాంతులు విరజిమ్మెడి ఒక యువతి వలె శోభిల్లుచు ఆమె సకల ప్రాణులను మేల్కొలుపును. ఆమె తన ఆరాధ్య దైవమైన సూర్యుని మ..