
1
Feb
2021
‘తదిదం గీతాశాస్త్రం సమస్త వేదార్ధసార సంగ్రహమ్,’ వేదాంతసారమంతా భగవద్గీతలో నిక్షిప్తమయుంది. అటువంటి ఉపనిషత్తులసారాన్ని, సర్వోపనిషదో గావో దోగ్దా గోపాలనన్ధనః పార్ధో వత్సః సుధీర్భోక్తా దుగ్దమ్ గీతామృతం మహత్ శ్రీకృష్ణభగవానుడు ఉపనిషత్తులనే గోవుల నుంచి అర్జునుడనే దూడ కోసం గీత అనే అమృతాన్ని పితికి అందించాడు. ఈ అమృతం భగవద్గీత పఠించ..