
16
Dec
2020
‘కోకు’ గా ప్రసిద్ధికెక్కిన కొడవటిగంటి కుటుంబరావుగారు తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఆపాదించుకున్న రచయిత. ఆయన రచించిన కథలు, నవలలు మధ్య తరగతి జీవితానికి దర్పణలు వంటివి. చిన్నతనంలోనే తల్లితండ్రులను కోల్పోయిన కుటుంబరావుగారు బాల్యం నుంచే రచనా వ్యాసంగంపై మక్కువ చూపారు. గురజాడ తర్వాత వ్యావహారిక భాషలో రచనలను అత్యుత్త..
16
Dec
2020
నా పేరు బుడుగు. మరో పేరు పిడుగు. మా బామ్మ నన్ను హారి పిడుగు అంటుంది. అమ్మ పోకిరి వెధవ, ఒక్కొక్కసారి వెధవకానా అంటుంది. నాన్న దొంగ రాస్కల్ అంటాడు. ఇలా ఎవరి ఇష్టానుసారం వాళ్లు ఆయా సందర్భాలకనుగుణంగా నా పేరు మార్చేస్తుంటారు. నేనే మంచి వాణ్ణి కదా పాపం అందుకని ఎవరు ఎలా పిలిచినా పలికేస్తుంటాను. నా గురుంచి ఎవరో చెపితే నాకు నచ్చదు. అందుకే నా గుర..