
15
Dec
2020
కావ్యాలలో కవిత్వానికి మూలమూ, హేతువూ అలంకారాలు. పూర్వం నుండీ మనకున్న సంస్కృత, తెలుగు కావ్యాల్లో ఈ అలంకార ప్రయోగాలు ప్రస్ఫుటంగా, విరివిగా కనిపిస్తాయి. అలంకారాలంటే పోలికలు. ఒక వస్తువుని కానీ, ప్రదేశాన్ని కానీ, వ్యక్తిని కానీ, వారి గుణగణాల్ని కానీ ప్రత్యేకంగా వేరొక దానితో కలిపి పోలిక కట్టి చెప్పడమే అలంకారం. వస్తువుని బట్టీ, పోలికల తీరున..