

శ్రీశ్రీ ఛలోక్తులు ఆయన రాసిన కవిత్వం, వచనాలలాగా చాలా పదునైనవి. వాటికి గురైనవాడు నార్ల వారన్నట్లు గుడ్లనీరు కుక్కుకుంటాడు. పిచ్చాపాటి మాట్లాడుతున్నప్పుడు, ప్రశ్నలకు జవాబులు చెబుతున్నప్పుడు, లేఖలు రాస్తున్నపుడు… ఒకటేమిటి? అన్ని సందర్భాల్లోనూ శ్రీశ్రీ వాక్యం నవ్విస్తూనే చెళ్లుమనిపిస్తుంటుంది.
శ్రీశ్రీ నిశ్శబ్ధంలో హాస్యం చూడండ.....

సృష్టి, స్థితి లయకారిణి అయిన ఆదిపరాశక్తి అంశాలు అనేక శక్తి ప్రధాన క్షేత్రాలలో శక్తిపీఠాలుగా విశిష్టతను సంతరించుకున్నాయి. శివపురాణం మనకు ఈ శక్తిపీఠాల ఆవిర్భావ కథను తెలుపుతోంది. బ్రహ్మ సృష్టి ఆరంభంలో తొమ్మిది మంది ప్రజాపతుల్ని సృష్టించాడు. వారిలో దక్షప్రజాపతి ఒకడు. ఆయన కుమార్తె సతి తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా శివుడిని వివాహమాడు.....

కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25లోని ముఖ్యాంశాలు:
బడ్జెట్ అంచనాలు 2024-25:
•రుణాలు మినహా మొత్తం రాబడి: ₹32.07 లక్షల కోట్లు.
•మొత్తం వ్యయం: ₹48.21 లక్షల కోట్లు.
•నికర పన్ను రాబడులు: ₹25.83 లక్షల కోట్లు.
ద్రవ్య లోటు: స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)లో 4.9 శాతం.
•వచ్చే ఏడాదికల్లా .....

పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కొని భారతదేశ పురోగతిని కొనసాగించడం, వేగవంతం చేయడానికి ప్రభుత్వ యంత్రాంగాలను పునరుద్ధరించి వాటిని బలోపేతం చేయడం కోసం ప్రత్యేక కృషి అవసరం అని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ సోమవారంనాడు పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే 2023-24 ప్రవేశపెడుతూ అన్నారు. 2014 నుండి, భారతదేశం కీలకమైన మౌ.....

ఈ బొమ్మ నేను, నా పేరు బుడుగు. ఇంకోపేరుంది పిడుగు… ఇంకో అస్సలు పేరుంది. ఇప్పుడు చెప్పడానికి టైము లేదు. కావలిస్తే మా నాన్నని అడుగు…. అంటూ తెలుగువారందరిని నవ్వించి, కవ్వించిన బుడుగు జ్ఞాపకం ఉన్నాడా? వాడితోపాటు అల్లరి చేసిన సీ.గానపెసూనాంబ, వాడి అల్లరికి బలైన పక్కింటి లావుపాటి పిన్నిగారు, ఆవిడ మొగుడు? టీచర్లు?
పోనీ, . అలో… అలో… లో…జోగ.....

అంతర్జాతీయ యోగాదినోత్సవ సందర్భంగా…
“యజ్యతే ఏతదితి యోగః
యుజ్యతే అనేన ఇతి యోగః”
పంచేద్రియాలను నియంత్రించుకోవటం ద్వారా మనసును, శరీరాన్ని ఏకం చేయడానికి భారతీయ తత్త్వజ్ఞానం ప్రతిపాదించిన సాధనే యోగా. క్రీ.పూ. 200కు, క్రీ.శ.300కు మధ్య కాలంలో మహర్షి పతంజలి ప్రతిపాదించిన ‘యోగ సూత్రాలు,’ భారతీయ యోగ సాధనకు మూలం. కకర్మ, జ్ఞాన, భక్తి, ధ్యాన, మంత్ర, .....

పెను తుఫాను, సునామీ వంటి పదాలకు అర్థాలు పూర్తిగా మార్చిన ఆంధ్రా ప్రజానీకం. ఐదు సంవత్సరాల దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడి, నిరంకుశ పాలకులను కూకటివేళ్లతో పెగిలించి రుషికొండ సాక్షిగా బంగాళాఖాతంలో కలిపేసారు. తమ ఉక్కుపాదాలతో అన్నివర్గాల ప్రజలను తొక్కుకుంటూ విధ్వంసం సృష్టించిన పాలకులను సామాన్య ప్రజానీకం వామనావతారమెత్తి అధఃపాతాళాని.....

సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారు దశాబ్దం కిందట తన సినీగీతాల ప్రస్థానం గురించి, తాను రాసిన పాటల భావార్థాలను వివరిస్తూ ‘సిరివెన్నల తరంగాలు’ అనే పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తకంలో సినీ పాట, కవుల ఔనిత్యాన్ని గురించి శాస్త్రిగారు వెలిబుచ్చిన అభిప్రాయాలను మా పాఠకుల కోసం అందిస్తున్నాం.
సినిమా పాటకి ప్రజల్లో ఎంత పలుకుబడి ఉందో, అంతకం.....

దేశంలో ఎన్నికల యుద్ధభేరి మోగింది. రాజకీయ పార్టీల కార్యకర్తలు కురుక్షేత్ర సమరంలో యోధుల్లా పోరాటానికి సమాయుక్తమవుతున్నారు. ఈ సందర్భంగా ఎన్నికలతో నా అనుభావలను నెమరేసుకుందామన్పిస్తోంది. నేను ఇదివరకే చెప్పినట్టు, సబ్ ఎడిటర్ గా చేరడం వల్ల మొదట్లో రిపోర్టింగ్ చేయకుండా కేవలం ఆఫీసుకే పరిమితమయ్యాను. ప్యూన్ ఉద్యోగం మినహాయించి, ఆఫీసులో అన.....

గత కొద్ది రోజులుగా శ్రీమంతుడు సినిమా తాను 2012లో స్వాతి పత్రికకు రాసిన నవల ‘చచ్చేంత ప్రేమ’కు కాపీ అని ఆ నవల రచయిత శరత్ చంద్ర దర్శకుడు కొరటాల శివ పై క్రిమినల్ కేసు ధాఖలు చేసిన వివాదం పత్రికలలో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వివాదం ఎలా పరిష్కరించబడుతుంది అనేదాన్ని కొంచెం సేపు పక్కన పెడదాం. ఈ సినిమాయే మొదటిసారి ఇలా కాపీ చేసిన కథతో న.....

వార్త దినపత్రిక మొదలు పెట్టడానికి దాదాపు రెండు సంవత్సరాల ముందు నేను హైద్రాబాద్ లో ట్రైనీగా జాయినయ్యాను. విలేకర్లకు, సబ్ ఎడిటర్లకు కంప్యూటర్లను అందించి, కంప్యటర్ ఆపరేటర్లను పూర్తిగా తొలగించటం ద్వారా వార్త సంస్థ పత్రికా రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పును తెచ్చిందనే చెప్పాలి. అప్పటికి ఇంకా పత్రికలలో విలేకర్లు ముఖ్యంగా ప్రాంతీయ దిన.....

నా మొదటి ముద్రిత రచన
ఇదివరలోనే చెప్పినట్టు జర్నలిజం కోర్సు ఎన్నో అనుభవాలను, అనుభూతులను మిగిల్చింది. జర్నలిజం చివరి సంవత్సరం కోర్సులో భాగంగా ఏదో ఒక పత్రికలోగానీ, మీడియా ఏజెన్సీలో గాని ఒక నెల్లాళ్లు పనిచేసి (ఇంటర్న్ షిప్) అనుభవం గడించాల్సి ఉంటుంది. నాకు ఇంగ్లీషు పట్ల ఉన్న భయం కావచ్చు, ఆ భాషలో అంత పట్టు లేకపోవడం కూడా కారణం కావచ్చు నేను .....