
వేదవ్యాసుడు బ్రహ్మాండ పురాణంలో 61 అధ్యాయం నుంచి రామకథను పార్వతీ, పరమేశ్వరుల సంవాదంగా రచించాడు. ఇదే ఆధ్యాత్మ రామాయణంగా ఖ్యాతి చెందింది. వాల్మీకీయములో కథ ప్రథానం కాగా, ఆధ్యాత్మ రామయణంలో తత్వ వివేచనము మిక్కిలి ప్రధానము. నీటి కొలది తామర వలే వాల్మీకీయము తరచి చూచిన కొద్ది అందుగల ఆధ్యాత్మిక విశేషములు వెలికి వచ్చును. వాల్మీకి కథ చెప్పు వి.....
అవ్యక్తో యమచింత్యో య వికార్యోయముచ్యతే|
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి|| 2-25 ||
అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత|
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా|| 2-28 ||
ఆత్మ అవ్యక్తమైనది. అనగా ఇంద్రియగోచరముగానిది, మనస్సునకు అందనిది. వికారములు లేనిది. జనన మరణాల మధ్య మాత్రమే ఇంద్రియగోచరాలు ప్రకటితమవుతాయి. ఆత్మ జననమరణాలకు అతీతమైనది. నా.....
‘‘యావస్థాస్యంతి గిరియః సరితశ్చమహీతలే
తావ ద్రామాయణ కథా లోకేషు ప్రచలిష్యయతి’’
భూమండలంపై పర్వాతాలు ఉన్నంతకాలం, నదులు, ప్రవహించినంతకాలం రామాయణ కథ అన్ని లోకాల్లో వ్యాపించి ఉంటుందని ఈ శ్లోకార్ధం. రామాయణ గాథ కావ్యాలుగా, ప్రబంధాలుగా, శతకాలుగా, కీర్తనలగానే కాదు, జానపద కళారూపాల్లో కూడా బహుళ ప్రచారంలో ఉంది. అట్టి వాల్మీకి విరచిత రామాయణాన్.....
ఉదయే బ్రాహ్మణోరూపం, మధ్యాహ్నేతు మహేశ్వరః
సాయంకాలే స్వయం విష్ణుః, త్రిమూర్తీశ్చదివాకరః
సూర్యోదయకాలమునకు ముందు, తెల్లవారుఝాము ఉషస్సు అనబడును. ఉషాసుందరి రాత్రికి అక్క, ఆకాశమునకు కూతురు, వరుణునకు చెల్లెలు, స్వర్గమునకు పుత్రిక, కాంతులు విరజిమ్మెడి ఒక యువతి వలె శోభిల్లుచు ఆమె సకల ప్రాణులను మేల్కొలుపును. ఆమె తన ఆరాధ్య దైవమైన సూర్యుని మ.....
వాలి సుగ్రీవులకు మేనల్లుడను నేను
వల్లభుల బంటునమ్మ
ఆ వాయుసుతుడను, హనుమంతుడు నా పేరు
సీతమ్మ నమ్మవమ్మ
అంటూ ఎంతో ఆర్తితో హనుమంతుని ద్వారా సీతమ్మవారిని, జానపదులు భావుకతతో అర్ధించిన తీరు ఆ సీతమ్మవారినే కాదు మనందరిని కూడా అలరించకమానదు. వాల్మీకి రామాయణం కిష్కిందకాండలో ప్రవేశించే హనుమత్ స్వరూపం భగవత్ సౌందర్యాన్ని ప్రతిపాదించి, పరబ్రహ.....
పంచమవేదంగా పిలవబడే మహాభారతం మనకు నిత్యం పారాయణ చేసుకునే విష్ణు సహస్రనామం (అనుశాసనిక పర్వం), శ్రీమద్భగవద్గీత (భీష్మపర్వం 25వఅధ్యాయం నుంచి 42వ అధ్యాయంవరకు)లను అందించింది. 18 అధ్యాయాలు గల భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్ముడు స్వయంగా భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలను, యోగ సాధనాలను విశదీకరించాడు.
భగవద్గీతకు ఎందరో అర్ధాల.....
‘‘నానాభాంతి రామఅవతారా రామాయన శతకోటి అపారా
కల్పభేద హభరిచరిత సుహాయే – భాంతి అనుకమునీసన్హగాయే|
కరియ, న, సంసయ అసఉరజానీ –సునియ కథా సాదర రతిమానీ||’’
దర్శనమలు వేరైన, కల్పనలు వేరైనా తత్వమొక్కటే అని పై పంక్తుల ద్వారా గోస్వామి తులసీదాస్ స్పష్టం చేశారు. అదే భావనను వ్యక్తపరుస్తూ, మైథిలీ శరణ్ గుప్త తన ‘సాకేత్’లో
‘‘రామ తుమ్హారా చరిత్ర స్వయంహీ క.....
తెలుగు పండుగలలో మొదటి పండుగ ఉగాది. ఇది తెలుగువారి చాంద్రమాన సంవత్సరాది. ఈ చాంద్రమానం అంటే ఏమిటీ, తెలుగు కాలమానం ఎలా విభజించబడింది అని మీకు కుతూహలం కలగచ్చు. లేదా మీ గడుగ్గాయిలు తప్పకుండా ఎప్పుడో అప్పుడు అడగకమానరు. అక్కర్లేని చొప్పదంటు ప్రశ్నలడగకుండా పోయి చదువుకోండి అని వారి మీద విసుక్కోవడం కంటే, మనం కూడా తెలుసుకుంటే తప్పేంటి?
ఉగాద.....